సామ్ హెల్త్ కండీషన్ పై విమర్శలు !
నెటిజన్స్ ఆమె టిప్స్‌ను క్వశ్చన్ చేస్తూ.. హెల్త్ ఇష్యూస్ నుంచి రికవరీలో ఉన్న ఆమె స్ట్రిక్ట్ రొటీన్స్ సజెస్ట్ చేయడం ఏంటని పాయింట్ చేశారు.;
అందాల సమంత ఇటీవల కొన్ని నెలల్లో క్రేజీ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసింది. మునుపటి కంటే బాగా సన్నగా కనిపిస్తూ ఫ్యాన్స్ మరియు క్రిటిక్స్‌లో టెన్షన్ క్రియేట్ చేసింది. ఆమె స్లిమ్ ఫిగర్ చూసి చాలామంది ఆమె హెల్తీ బాడీని రిప్రజెంట్ చేయడం లేదని ఫీలవుతున్నారు. హెల్త్ ఇష్యూస్‌తో డీల్ చేస్తూనే, సమంత సోషల్ మీడియాలో తన వర్కౌట్ రొటీన్స్, డైట్ టిప్స్ షేర్ చేస్తూ ఫిట్‌నెస్ వైబ్‌ను ప్రమోట్ చేస్తోంది.
కానీ, ఆమె పోస్ట్‌లు ఓ రేంజ్‌లో క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాయి. నెటిజన్స్ ఆమె టిప్స్‌ను క్వశ్చన్ చేస్తూ.. హెల్త్ ఇష్యూస్ నుంచి రికవరీలో ఉన్న ఆమె స్ట్రిక్ట్ రొటీన్స్ సజెస్ట్ చేయడం ఏంటని పాయింట్ చేశారు. ఒక యూజర్ స్ట్రెయిట్‌గా "ముందు నువ్వు హెల్త్ రీగెయిన్ చేసి.. కాస్త బరువు పెంచుకో, ఆ తర్వాత ఇలాంటి డైట్స్ సజెస్ట్ చెయ్." అని కామెంట్ పెట్టాడు. ఇంకొందరు ఆమె ఎక్స్‌ట్రీమ్ రొటీన్స్ యంగ్ ఫాలోవర్స్‌పై బ్యాడ్ ఇంపాక్ట్ చేయొచ్చని హెచ్చరించారు.
ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో.. సమంత తన సోషల్ మీడియాను హెల్త్ సెంట్రిక్ అప్‌డేట్స్‌తో యాక్టివ్‌గా ఉంచుతోంది. కానీ, కొందరు డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషనల్స్ ఆమె పోస్ట్‌లను హెల్తీ కాకపోగా, పొటెన్షియల్‌గా హానికరమని, దాదాపు లీగల్ లైన్ క్రాస్ చేసే సలహాలుగా క్రిటిసైజ్ చేశారు. ఈ క్రిటిసిజం అంత ఉన్నా.. సమంత మాత్రం చిల్‌గా ఉంటూ అదే టైప్ కంటెంట్ షేర్ చేస్తూ.. బ్యాక్‌లాష్‌ను టోటల్‌గా ఇగ్నోర్ చేస్తోంది.