జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రూట్ మ్యాప్
By : Surendra Nalamati
Update: 2025-03-13 04:42 GMT
కాకినాడ జిల్లా రేపు జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కాకినాడ నుండి విశాఖపట్నం మరియు విశాఖపట్నం నుండి కాకినాడకు వెళ్లే ప్రయాణికులు మరియు వాహనదారులు భారీ వెహికల్స్ వారు అందరికీ రూట్ మ్యాప్ మార్చడం జరిగిందని తెలియజేశారు..