వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పడమట పోలీసులు
By : Surendra Nalamati
Update: 2025-02-13 06:46 GMT
వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పడమట పోలీసులుసత్యనారాయణ అనే కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నప్ చేసి బెదిరించారని ఆరోపణలతో అరెస్ట్.
గన్నవరం టీడీపీ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్.
టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో తనని బెదిరించి తన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని సత్యవర్దన్ ఫిర్యాదు.
వంశీపై కిడ్నప్ , దాడి , ఎస్సీ ఎస్టీ అట్టాసిటీ కింద అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీస్ ఇచ్చిన పడమట పోలీసులు..