తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

Update: 2025-01-31 03:44 GMT

ఉ 11 గంటలకు చైర్మన్ బీ.ఆర్.నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనములో సమావేశం

ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తుల ఏర్పాట్లు పై సమీక్ష

రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు

2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా..

Tags:    

Similar News