నేడు శ్రీ వైయస్‌ జగన్‌ విజయవాడ పర్యటన...

Update: 2025-02-18 06:23 GMT

నేడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేతశ్రీ వైయస్‌ జగన్‌ విజయవాడ పర్యటన...

ఉదయం 10.30 గంటల ప్రాంతంలో విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు...

సోషల్ మీడియా, ఐటి టీమ్ ప్రతినిధులతో కార్యాచరణ పై చర్చ.

Tags:    

Similar News