ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం

Update: 2025-02-13 06:38 GMT

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో హై ఎలర్ట్.

ఆంధ్ర బార్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అర్ధరాత్రి ఏపీలోకి ప్రవేశిస్తున్న కోళ్ల లోడు వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపిన అధికారులు.

ఏపీ లోకి ప్రవేశించే కోళ్ల వాహనాల పై నిఘా పెంచారు.

తెలంగాణ లో 24 చెక్ పోస్ట్లు వద్ద వాహన తనిఖీలు చేస్తుంటే

ఏపీ బార్డర్ జగ్గయ్యపేట ప్రాంతంలో 15 చెక్ పోస్టుల వద్ద 24 గంటలు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు..

Tags:    

Similar News