ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ విడుదల
By : Surendra Nalamati
Update: 2025-04-16 07:31 GMT
ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ విడుదలఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ విడుదల.షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.
ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు.
29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
30న నామినేషన్ల పరిశీ లన ఉంటుంది.
మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుంది.
అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు.
13వ తేదీలోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.