ఏపీ రెరా చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్
By : Surendra Nalamati
Update: 2025-04-17 15:59 GMT
ఏపీ రెరా చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్
నలుగురు సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ
హైకోర్టు సీజే నేతృత్వంలో చైర్మన్, సభ్యుల ఎంపిక
వివిధ రంగాల్లో 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల అనుభవం
*మే 7లోపు దరఖాస్తు చేసుకోవాలన్న సెలక్షన్ కమిటీ.*