జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ
By : Surendra Nalamati
Update: 2025-05-28 10:13 GMT
* జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్..!
* జూన్ 1న థియేటర్ల బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి..
* ఆయన తమ్ముడుని కాపాడుకోవడానికి నాపై అభాండం వేశారు.. కమల్ హాసన్‌ను మించి ఆస్కార్ రేంజ్‌లో దిల్ రాజు నటించాడు..
* దురుద్దేశంతోనే నా పేరు చెప్పారు.. పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారు..
* నేను థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదు : అత్తి సత్యనారాయణ.