కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు.

Update: 2025-01-15 10:50 GMT

హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని చెప్పిన కోర్ట్

పిటీషన్ ను విత్ డ్రా చేసుకుంటామని చెప్పిన.. కేటీఆర్ తరపు న్యాయవాది

వ్యతిరేకించిన ప్రభుత్వ తరపు న్యాయవాది

పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు.

Similar News