నా లెగసీ కంటిన్యూ చేసే వ్యక్తి వెన్నెల కిషోర్-- బ్రహ్మానందం
By : Surendra Nalamati
Update: 2025-01-16 08:02 GMT
డైరక్టర్ వచ్చి కథ చెప్పినపుడు బాగుంది అనిపించింది. హీరో ఎవరు అని అడిగినప్పుడు గౌతమ్ అని చెప్పాడు.వెంటనే ఆశ్చర్యం గా అనిపించింది. ఒక్కొక్క సీన్ గురించి చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది కానీ సినిమా మాత్రం అద్భుతంగా ఉంటుంది.అలానే వెన్నెల కిషోర్ తో కలిసి చేయడం, సెట్స్ లో నవ్వులు వర్షం కురిపించే విధంగా చేసింది. నా తరువాత నా లెగసీ నీ ముందుకు తీసుకుని వెళ్ళే వ్యక్తి వెన్నెల కిషోర్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.అటువంటి గొప్ప నటుడు కిషోర్.