అత్యద్భుత క్వాలిటీతో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘

తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్స్ అనదగ్గ చిత్రాల్లో చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ ఒకటి.;

By :  S D R
Update: 2025-05-05 09:58 GMT
అత్యద్భుత క్వాలిటీతో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘
  • whatsapp icon

తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్స్ అనదగ్గ చిత్రాల్లో చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ ఒకటి.తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్స్ అనదగ్గ చిత్రాల్లో చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ ఒకటి. చిరంజీవి, శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మే 9న రీ రిలీజ్ కు రెడీ అవుతుంది.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ ఈసారి త్రీడిలో సరికొత్తగా ఆడియన్స్ ను అలరించబోతుంది. ఈ సినిమాని ఫిల్మ్ రీల్ నుంచి డిజిటల్ రీస్టోరేషన్ కు ఎలా మార్చారు అనే విషయాలను తెలుపుతూ ఓ ప్రత్యేకమైన వీడియోని రిలీజ్ చేసింది వైజయంతీ మూవీస్.


Full View


Tags:    

Similar News