బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్.
By : Surendra Nalamati
Update: 2025-02-21 03:44 GMT
బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్.గత రెండేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన GHMC అధికారులు.
ఒక కోటి 47 లక్షల టాక్స్ పెండింగ్.
పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం.
హోటల్ ను సీజ్ చేసిన అధికారులు.