నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం

Update: 2025-02-10 05:46 GMT

అమరావతి: నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం

చంద్రబాబు అధ్యక్షతన ఉ.11 గంటలకు సమావేశం

హాజరుకానున్న పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల ప్రతినిధులు

రైతు రుణాలు, MSMEకి సహకారంతో పాటు, క్రెడిట్‌ పాలసీపై బ్యాంకర్స్‌తో ప్రభుత్వం చర్చలు

Tags:    

Similar News