రేపటి నుండి శ్రీశైలమహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
By : Surendra Nalamati
Update: 2025-02-18 06:10 GMT
19వతేది నుండి మార్చి 1వతేది వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.
11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలు.
11 రోజుల పాటు వాహనాలకు 24 గంటల పాటు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.
22 వతేది తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
23వతేది రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్ల కు పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...