చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్
*చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్*
తేదీ - ప్రత్యర్థులు - వేదిక
ఫిబ్రవరి 19 పాకిస్థాన్ X న్యూజిలాండ్ - కరాచీ
ఫిబ్రవరి 20 భారత్ X బంగ్లాదేశ్ - దుబాయ్
ఫిబ్రవరి 21 అఫ్ఘానిస్థాన్ X దక్షిణాఫ్రికా - కరాచీ
ఫిబ్రవరి 22 ఆస్ర్టేలియా X ఇంగ్లండ్ - లాహోర్
ఫిబ్రవరి 23 భారత్ X పాకిస్థాన్ - దుబాయ్
ఫిబ్రవరి 24 బంగ్లాదేశ్ X న్యూజిలాండ్ - రావల్పిండి
ఫిబ్రవరి 25 ఆస్ర్టేలియా X దక్షిణాఫ్రికా - రావల్పిండిఫి
ఫిబ్రవరి 26 -అఫ్ఘానిస్థాన్ X ఇంగ్లండ్ - లాహోర్
ఫిబ్రవరి 27 పాకిస్థాన్ X బంగ్లాదేశ్ - రావల్పిండి
ఫిబ్రవరి 28 అఫ్ఘానిస్థాన్ X ఆస్ర్టేలియా - లాహోర్
మార్చి 1 దక్షిణాఫ్రికా X ఇంగ్లండ్ - కరాచీ
మార్చి 2 భారత్ X న్యూజిలాండ్ - దుబాయ్
మార్చి 4 సెమీఫైనల్-1 - దుబాయ్
మార్చి 5 సెమీఫైనల్ -2 - లాహోర్
మార్చి 9 ఫైనల్ లాహోర్/దుబాయ్
*(మ్యాచ్‌లన్నీ మ.2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో)*