అరియానా వివియానా పాడిన శ్రీకాళహస్తి గాథ!

తెలుగు సాహిత్యంలో, శైవ భక్తిలో ఒక అమర కథగా మెరిసే పేరు భక్త కన్నప్ప. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జీవించిన ఈ బోయ వంశస్థుడు, తన నిష్కల్మషమైన భక్తితో శివుని హృదయాన్ని గెలుచుకున్నాడు.;

By :  S D R
Update: 2025-05-28 10:55 GMT

తెలుగు సాహిత్యంలో, శైవ భక్తిలో ఒక అమర కథగా మెరిసే పేరు భక్త కన్నప్ప. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జీవించిన ఈ బోయ వంశస్థుడు, తన నిష్కల్మషమైన భక్తితో శివుని హృదయాన్ని గెలుచుకున్నాడు. ఈ కథ ఒక సామాన్య వ్యక్తి తన అనన్యమైన భక్తి తో దైవ సాక్షాత్కారం పొందిన అద్భుత గాథ.

శ్రీకాళహస్తి గాథను పాట రూపంలో ‘కన్నప్ప‘ సినిమా కోసం మంచు విష్ణు కుమార్తెలు అరియానా వివియానా ఆలపించారు. అంతేకాదు.. సినిమాలోనూ ఈ పాటను ఆలపించే నటీనటులుగానూ వారే అలరించనున్నారు. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ లో సుద్దాల అశోక్ తేజ రాసిన ‘శ్రీకాళహస్తి‘ అంటూ సాగే ఈ విడుదలైంది. శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ విజువల్స్ తో అరియానా, వివియానా స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ పాట ఆకట్టుకుంటుంది. జూన్ 27న ‘కన్నప్ప‘ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.


Full View


Tags:    

Similar News