ప్రేమ పరిమళాల పాట

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’.;

By :  S D R
Update: 2025-07-28 14:36 GMT

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. ఈ సినిమాను ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన రూపొందిస్తుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘మల్లికా గంధ’ అంటూ సాగే గీతం విడుదలైంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను కృష్ణకాంత్ రాయగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు.

ఈ లిరికల్ వీడియో సాంగ్ ను తమన్, సిద్ శ్రీరామ్ లతో మ్యూజిక్ వీడియోగా రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దు, రాశీ ఖన్నా మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.


Full View


Tags:    

Similar News