ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ‘క‌ర్మణ్యే వాధికార‌స్తే‘

పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ను ఎక్కువగా మలయాళంలో చూస్తుంటాము. ఇప్పుడు ఆ ట్రెండ్ తెలుగులోనూ జోరందుకుంది.;

By :  S D R
Update: 2025-05-08 07:57 GMT

పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ను ఎక్కువగా మలయాళంలో చూస్తుంటాము. ఇప్పుడు ఆ ట్రెండ్ తెలుగులోనూ జోరందుకుంది. థియేటర్లతో పాటు.. ఓటీటీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ లో వరుసగా మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ తో చిత్రాలు వస్తున్నాయి. ఈకోవలోనే రెడీ అవుతుంది ‘క‌ర్మణ్యే వాధికార‌స్తే‘.

ఈ సినిమాలో బ్రహ్మాజీ, శ‌త్రు, మ‌హేంద్రన్‌, శివాజీ రాజా, ఫృథ్వీ కీల‌క పాత్రల్లో నటించారు. అమ‌ర్ దీప్ చ‌ల్లిప‌ల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజే విడుదలైంది. మ‌ర్డర్ ఇన్వెస్టిగేష‌న్ జాన‌ర్‌లో ఆసక్తికరంగా ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.


Full View


Tags:    

Similar News