తిరుమల సమాచారం
By : Surendra Nalamati
Update: 2025-02-10 05:20 GMT
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.
శ్రీవారి సర్వ దర్శనానికి 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,536 మంది భక్తులు.
తలనీలాలు సమర్పించిన 25,890 మంది భక్తులు.తిరుమల సమాచారం
https://t70mm.com/today-news/tirumala-information-601156
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు..