నవంబర్ లో 'ది గర్ల్‌ఫ్రెండ్'

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ తో నేషనల్ లెవెల్ లో క్రేజీ స్టార్ గా మారింది రిష్మిక. ఈ నేషనల్ క్రష్ నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్. ఈ సినిమాలో రష్మికకి జోడీగా 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-10-04 09:56 GMT

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ తో నేషనల్ లెవెల్ లో క్రేజీ స్టార్ గా మారింది రిష్మిక. ఈ నేషనల్ క్రష్ నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్. ఈ సినిమాలో రష్మికకి జోడీగా 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి హేషబ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 7న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని తెలుపుతూ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసింది టీమ్.


Full View


Tags:    

Similar News