నేటితో ముగియనున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సు
By : Surendra Nalamati
Update: 2025-02-19 03:26 GMT
నేటితో ముగియనున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సు
ముగింపు సదస్సుకు ఆరు రాష్ట్రాల నుంచి తిరుపతి చేరుకున్న ఆధ్యాత్మిక వేత్తలు
సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి నారాలోకేష్.