తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

Update: 2025-01-15 10:58 GMT

ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌.

ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్‌, ఫార్మసీ.

మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌.

మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్‌సెట్‌.

జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, 8,9 తేదీల్లో ఐసెట్‌.

జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు.

Similar News