ఈనెల 5న ఢిల్లీకి చంద్రబాబు
By : Surendra Nalamati
Update: 2025-03-03 04:27 GMT
ఢిల్లీలో శుభకార్యానికి హాజరు కానున్న ముఖ్యమంత్రి
అదే రోజు రాత్రి లేదా 6వ తేదీ ఉదయం విశాఖకు.
విశాఖలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.