మజాకా - రివ్యూ
By : Surendra Nalamati
Update: 2025-02-25 20:11 GMT
👉 B, C సెంటర్స్ కి పండగలాంటి సినిమా.
👉 లాజిక్స్ ఆలోచించకుండా ఎంజాయ్ చేయాలి అంటే ఈ సినిమా చూడాలి..
👉 రావు రమేష్, హైపర్ ఆది, మురళీ శర్మ కామెడీ టైమింగ్ బాగుంది.
తెలుగు70mmRating - 2.75/5