భారత్ పాక్ వ్యవహారాలపై మరోసారి మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
By : Surendra Nalamati
Update: 2025-05-12 15:01 GMT
భారత్ పాక్ వ్యవహారాలపై మరోసారి మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఘర్షణలు ఉద్రిక్తతలు పులిస్టాప్ పెట్టాలని రెండు దేశాలకు చెప్పా
కాల్పుల విరమణ కు రెండు దేశాలపై ఒత్తిడి చేశాను
కాల్పులు విరమణకు అంగీకరించకపోతే వ్యాపార వాణిజ్యాలు చేయమని చెప్పాను