భారత్ మెరుపుదాడులు
By : Surendra Nalamati
Update: 2025-05-07 03:13 GMT
లాహోర్, సియాల్‌కోట ఎయిర్‌పోర్ట్‌లు మూసివేత
ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ.
వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసిన పాక్
పాక్ పంజాబ్‌లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు.
1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్ భూభాగంలో దాడులు జరిపిన భారత్.
ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృతసర్‌తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానల రాకపోకలు రద్దు
9 నగరాలకు విమానాల రాకపోకల రద్దు చేసిన ఎయిరిండియా
*ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దు.*