ఆస్కార్ 2025: కౌంట్‌డౌన్ ప్రారంభం!

Update: 2025-02-27 04:42 GMT

ఆస్కార్ 2025: కౌంట్‌డౌన్ ప్రారంభం!సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అకాడమీ భావించే అవార్డులకు సమయం ఆసన్నమైంది. 97వ అకాడమీ అవార్డుల కార్యక్రమం మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరగబోతుంది. ఈ ప్రతిష్టాత్మక వేడుక ABC చానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుండగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సినీ అభిమానులు ఆస్కార్ వేడుకను వీక్షించనున్నారు.

97వ అకాడమీ అవార్డులు (ఆస్కార్ అవార్డ్స్) నామినేషన్ల జాబితా విషయానికొస్తే..

ఉత్తమ చిత్రం

అనోరా

ది బ్రూటలిస్ట్

ఏ కంప్లీట్ అన్‌నోన్

కాన్క్లేవ్

డ్యూన్: పార్ట్ 2

ఎమిలియా పెరేజ్

ఐ యామ్ స్టిల్ హియర్

నికెల్ బాయ్స్

ది సబ్‌స్టెన్స్

విక్డ్

ఉత్తమ నటుడు

ఆడ్రియన్ బ్రోడి – ది బ్రూటలిస్ట్

టిమోతి షలామెట్ – ఏ కంప్లీట్ అన్‌నోన్

కోల్మన్ డొమింగో – సింగ్ సింగ్

రాల్ఫ్ ఫైన్స్ – కాన్క్లేవ్

సెబాస్టియన్ స్టాన్ – ది అప్రెంటిస్

ఉత్తమ నటి

సింథియా ఎరివో – విక్డ్

కార్లా సోఫియా గాస్కోన్ – ఎమిలియా పెరేజ్

మికీ మాడిసన్ – అనోరా

డెమీ మూర్ – ది సబ్‌స్టెన్స్

ఫెర్నాండా టొర్రెస్ – ఐ యామ్ స్టిల్ హియర్

ఉత్తమ దర్శకుడు

షాన్ బేకర్ – అనోరా

బ్రేడీ కర్బెట్ – ది బ్రూటలిస్ట్

జేమ్స్ మాంగోల్డ్ – ఏ కంప్లీట్ అన్‌నోన్

జాక్వెస్ ఆడియార్డ్ – ఎమిలియా పెరేజ్

కొరాలీ ఫార్జియట్ – ది సబ్‌స్టెన్స్

Tags:    

Similar News