ఒంటరి జీవితమే వండర్ ఫుల్ అంటోంది!

సింగిల్‌గా ఉండడంలోనే ఫుల్ హ్యాపీనెస్ ఫీల్ అవుతోంది. "ఒంటరిగా ఉండడం నాకు ఎప్పుడూ ఫియర్ కలిగించలేదు," అని కాన్ఫిడెంట్‌గా చెప్పింది.;

By :  K R K
Update: 2025-07-25 02:22 GMT

మలయాళ బ్యూటీ, స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ తన లవ్ లైఫ్, రిలేషన్‌షిప్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. రిపీటెడ్‌గా హార్ట్‌బ్రేక్స్ ఫేస్ చేసిన ఆమె.. తన లైఫ్ ప్రయారిటీస్ పూర్తిగా చేంజ్ అయ్యాయని చెప్పింది. "నేను ఎంటర్ అయిన ప్రతి రిలేషన్‌షిప్ హార్ట్‌బ్రేక్‌తోనే ఎండ్ అయింది," అని ఆమె ఎమోషనల్‌గా తెలిపింది. "ప్రతీసారీ నాకు తెలిసిన వ్యక్తి వేరే రూపంలో కనిపించాడు. నేను డ్రీమ్ చేసిన ఆ డీప్ కనెక్షన్, ఆ బాండింగ్... అదంతా కేవలం ఫాంటసీ అని లేట్‌గా అర్థమైంది," అని నిత్యా ఒప్పుకుంది.

ఈ ఎక్స్‌పీరియన్స్‌లు ఆమెకు లవ్ అండ్ రిలేషన్‌షిప్స్‌పై కొత్త పర్స్‌పెక్టివ్ ఇచ్చాయి. ఇప్పుడు నిత్యా లవ్ రిలేషన్‌షిప్స్ కోసం సెర్చ్ చేయడం ఆపేసింది. సింగిల్‌గా ఉండడంలోనే ఫుల్ హ్యాపీనెస్ ఫీల్ అవుతోంది. "ఒంటరిగా ఉండడం నాకు ఎప్పుడూ ఫియర్ కలిగించలేదు," అని కాన్ఫిడెంట్‌గా చెప్పింది. "నిజంగా చెప్పాలంటే, నా ఓన్ కంపెనీలో నేను టోటల్‌గా కంఫర్టబుల్. నాకు నేనే ఎనఫ్.."

ఈ క్లారిటీతో నీత్యా తన లైఫ్‌ని కొత్తగా ఎంబ్రేస్ చేస్తోంది. రొమాంటిక్ లవ్‌ని సెంటర్‌లో పెట్టుకోకుండా, సెల్ఫ్-లవ్, ఇండిపెండెన్స్‌తో ఫుల్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. "లవ్ లేకపోయినా లైఫ్ బ్యూటిఫుల్," అన్నట్టు ఆమె జర్నీ ఇన్‌స్పైరింగ్‌గా ఉంది.

Tags:    

Similar News