టాలీవుడ్ లో మరో విషాదం... ఫిష్ వెంకట్ ఇక లేరు...

Update: 2025-07-18 17:31 GMT

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఈ రోజు చికిత్స పొందుతూ మరణించారు. టాలీవుడ్ సినిమాల్లో గణనీయంగా ఫ్యాక్షన్ పాత్రలు పోషించిన ఫిష్ వెంకట్ కొంత కాలం గా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పాడవటంతో కొంత కాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్ళదిశాడు. అయితే ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసారు.

Tags:    

Similar News