ఓడిశా IAS అధికారిపై దాడి... తీవ్రంగా ఖండించిన నవీన్ పట్నాయక్

ఒడిశాలోని ఓ IAS అధికారిపై దాడి జరిగింది. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూ‌పై సోమవారం జరిగిన దాడి.ఇది చట్టానికి చేసిన అవమానమని మాజీ CM నవీన్ పట్నాయక్ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు.

Tags

Next Story