రూ.250 కోట్ల అరటిపండ్ల ప్రాసెసింగ్ యూనిట్ పై పులివెందులలో బిటెక్ రవి సమీక్ష నిర్వహణ

X
పులివెందులలో రూ.250 కోట్లతో ఏర్పాటు చేయనున్న అరటిపండ్ల ప్రాసెసింగ్ యూనిట్ పై ఈరోజు పులివెందుల టీడీపీ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బిటెక్ రవి) పలు శాఖల అధికారులతో కలిసి RDO కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ PD రాజ్యలక్ష్మి సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.అరటిపండ్ల రైతుల కష్టాలను ఈ సమావేశం లో చర్చించారు
Next Story
-
Home
-
Menu