చిరు కోసం ఉదిత్ నారాయణ్

చిరు కోసం ఉదిత్ నారాయణ్
X
మెగాస్టార్ చిరంజీవికి కొన్ని మెస్మరైజింగ్ సాంగ్స్ పాడిన సింగర్ ఉదిత్ నారాయణ్. బాలీవుడ్ లో టాప్ సింగర్ గా ఉన్న ఉదిత్ నారాయణ్ ను తెలుగులోకి తీసుకొచ్చి.. ఇక్కడ పాపులర్ చేసింది చిరంజీవే.

మెగాస్టార్ చిరంజీవికి కొన్ని మెస్మరైజింగ్ సాంగ్స్ పాడిన సింగర్ ఉదిత్ నారాయణ్. బాలీవుడ్ లో టాప్ సింగర్ గా ఉన్న ఉదిత్ నారాయణ్ ను తెలుగులోకి తీసుకొచ్చి.. ఇక్కడ పాపులర్ చేసింది చిరంజీవే. ఇప్పుడు ‘మనశంకర వరప్రసాద్ గారు‘ కోసం ఉదిత్ నారాయణ్ పాట పాడాడు. ఈ సినిమాలో ‘మీసాల పిల్ల‘ అంటూ సాగే గీతాన్ని ఆలపించాడు. ఈ పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేయబోతున్నారు.

ఇక.. ‘మనశంకర వరప్రసాద్ గారు‘లో ఉదిత్ నారాయణ్ పాట పాడినట్టు తెలుపుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కలిసి సందడి చేసిన ఓ వీడియో రిలీజ్ చేసింది టీమ్. ఈ వీడియోలో ఉదిత్.. మెగాస్టార్ కి పాట పాడిన విషయాన్ని తనదైన కామెడీ స్టైల్ లో వెల్లడించాడు అనిల్ రావిపూడి.



Tags

Next Story