ఏపీలో నూతనంగా నిర్మించిన అతిపెద్ద "ఆదియోగి" విగ్రహం.

ఏపీలో నూతనంగా నిర్మించిన అతిపెద్ద "ఆదియోగి" విగ్రహం.






తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి అత్యంత సమీపంలో ఉన్న ద్వారపూడిలో "ఆదియోగి" విగ్రహం నిర్మించారు.




60 అడుగులు ఎత్తు, 100 అడువుల వెడల్పులో "ఆదియోగి" విగ్రహం నిర్మించారు.

ఈనెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు...

Tags

Next Story