ప్రశాంతి నిలయంలో నేడు ప్రారంభం కానున్న అతి రుద్ర మహా యజ్ఞం.

X
దేశం లోని పలు రాష్ట్రాల చెందిన 132 మంది వేద బ్రాహ్మణుల సమక్షంలో 11 హోమ గుండాలలో జరగనున్న అతి రుద్ర మహా యజ్ఞం.
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ చేపట్టే యజ్ఞాన్ని ప్రారంభించనున్న *సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్.*
11 రోజులపాటు జరగనున్న యజ్ఞం.
సత్యసాయి సన్నిధిలో భారీ ఏర్పాట్లు చేసిన సత్యసాయి ట్రస్ట్.
*యజ్ఞంలో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చిన దేశ విదేశీ భక్తులు.*
Next Story
-
Home
-
Menu