నేడు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం

X
మధ్యాహ్నం 3 గంటలకు టిడిపి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం.
పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సభ్యత్వాలు కోటి దాటడం తదితర అంశాలపై చర్చ.
ఫిబ్రవరి నుంచి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపకల్పన పై చర్చ..
పార్టీపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న పొలిట్ బ్యూరో..
Next Story
-
Home
-
Menu