తిరుమలలో వైభవంగా మొదలైన రథసప్తమి ఉత్సవాలు

X
సూర్యజయంతి సందర్భంగా
సప్తవాహనాలపై ఊరేగనున్న శ్రీవారు
మొదటగా సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న మలయప్పస్వామి
వాయువ్య దిశ ( మేదరమిట్ట మూల) లో వాహనాన్ని నిలపనున్న టీటీడీ
సూర్యోదయం అనంతరం సూర్య కిరణాలు తాకిన వెంటనే ప్రత్యేక హారతి, నివేదన అనంతరం 6:38 నిమిషాలకు తిరిగి
వాహనసేవ ప్రారంభం
*ఉ 8 గంటలకు చిన్నశేష, ఉ 10 గంటలకు గరుడవాహనం పై దర్శనమివ్వనున్న శ్రీవారు.*
Next Story
-
Home
-
Menu