నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

X
రెండు విడతలుగా జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు
తొలి విడతలో మొత్తం 9 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు
మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు మలి విడత బడ్జెట్ సమావేశాలు
మలి విడతలో మొత్తం 18 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు
నేడు ఉదయం 11 గంటలకు కొత్తపార్లమెంట్ భవనంలోని లోకసభ లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.
*రేపు ఉదయం 11 గంటలకు లోకసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.*
ఫిబ్రవరి 3,4,6 తేదీల్లో ఉభయసభల్లోనూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ.
*ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 5, గురు రవిదాసు జయంతి సందర్భంగా ఫిబ్రవరి 12 న పార్లమెంట్ కు సెలవు.*
Next Story
-
Home
-
Menu