OTT వీకెండ్ ధమాకా!

OTT వీకెండ్ ధమాకా!
X
వీకెండ్ వచ్చిందంటే చాలు, కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్‌లు కోసం ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై జూన్ 12, 13 తేదీల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

దగ్గుబాటి బాబాయ్, అబ్బాయ్ లు వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. ఇప్పటికే ఫస్ట్ సీజన్ సూపర్ హిట్టైన ఈ సిరీస్ లోని సెకండ్ సీజన్ ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రా, ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో రూపొందిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైంది.

నెట్‌ఫ్లిక్స్ లో 'రానా నాయుడు-2' స్ట్రీమింగ్ అవుతుంటే.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు చిత్రాలు 'బ్లైండ్ స్పాట్, ఎలెవెన్' స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. జియో హాట్ స్టార్ వేదికగా సమంత నిర్మించిన 'శుభం' స్ట్రీమింగ్ అవుతుండగా.. అక్షయ్ కుమార్ 'కేసరి చాప్టర్ 2' కూడా ఈరోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇంకా సన్ నెక్స్ట్ లో 'డియర్ ఉమ', జీ5 లో 'డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్', సోనీ లివ్ లో 'జింఖానా' వంటి చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Tags

Next Story