ట్రెండీ లుక్స్ లో మెగాస్టార్

X
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినిమాలతోనే కాదు, తన లుక్స్‌తో కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు. లేటెస్ట్ గ చిరు చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినిమాలతోనే కాదు, తన లుక్స్‌తో కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు. లేటెస్ట్ గ చిరు చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రెండీ కాస్ట్యూమ్స్ తో తనదైన స్టైల్ లో మెగాస్టార్ చేసిన ఈ ఫోటో షూట్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
సినిమాల విషయానికొస్తే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాన్ని సంక్రాంతి బరిలో తీసుకు రాబోతున్న చిరు.. ఆ తర్వాత వేసవి కానకగా 'విశ్వంభర'ను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నాడు. ఇంకా.. బాబీ, శ్రీకాంత్ ఓదెల సినిమాలలోనూ చిరు నటించబోతున్నాడు. మొత్తంగా.. లుక్స్ పరంగానూ, సినిమాల పరంగానూ నేటి కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు మెగాస్టార్.
Next Story
-
Home
-
Menu