నేటి నుండి శ్రీశైల మహాక్షేత్రం లో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.

X
నేటి నుండి శ్రీశైల మహాక్షేత్రం లో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.
నేటి (19.02.2025 ) నుండి 01.03.2025 వరకు 11 రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.
ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభం.
మార్చి 1వ తేదీన రాత్రి జరిపే పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
22వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్వామి అమ్మవార్ల కు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
23వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు...
Next Story
-
Home
-
Menu