శ్రీశైల మహాక్షేత్రం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.

X
శ్రీశైల మహాక్షేత్రం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.
ఉత్సవాలల్లో భాగంగా నేడు ఆది దంపతులకు హంస వాహన సేవ.
రాత్రి గ్రామోత్సవం లో హంస వాహన సేవలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్న ఆది దంపతులు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి విజయవాడ వారి తరుపున శ్రీస్వామి అమ్మవార్ల కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Next Story
-
Home
-
Menu