‘జగదేకవీరుడు.. ‘ స్పెషల్ ఇంటర్యూ

X
పేరుకు రీ రిలీజ్ అయినా.. స్ట్రెయిట్ మూవీ రేంజులో ఆడియన్స్ ముందుకు రాబోతుంది ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘. మెగాస్టార్ చిరంజీవి మ్యాజికల్ సోషియో ఫాంటసీ అయిన ఈ చిత్రం మే 9న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.
పేరుకు రీ రిలీజ్ అయినా.. స్ట్రెయిట్ మూవీ రేంజులో ఆడియన్స్ ముందుకు రాబోతుంది ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘. మెగాస్టార్ చిరంజీవి మ్యాజికల్ సోషియో ఫాంటసీ అయిన ఈ చిత్రం మే 9న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. త్రీడిలో సరికొత్తగా రూపాంతరం చెందిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తుంది టీమ్.
తాజాగా హీరో చిరంజీవి, డైరెక్టర్ రాఘవేంద్రరావు, ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కలిసి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ కోసం ప్రత్యేకమైన ఇంటర్యూ ఇచ్చారు. సుమ యాంకర్ గా వ్యవహరించిన ఈ ఇంటర్యూ రేపు (మే 8) రాబోతుంది. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది వైజయంతీ మూవీస్. ఈ ప్రోమో చివరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అడిగిక ఒక ప్రశ్న ఆసక్తిని కలగచేస్తోంది.
Next Story
-
Home
-
Menu