నేడు గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ అంత్యక్రియలు

X
నేడు ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ అంత్యక్రియలు.
పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు
కరకంబాడి రోడ్డులోని గోవింద దామంలో మధ్యాహ్నం 12గంటలకు జరుగనున్న అంత్యక్రియలు
అంత్యక్రియలకు హాజరుకానున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు.
Next Story
-
Home
-
Menu