మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్.

మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్.
X

ఉదయం సుమారు 4 గంటల సమయంలో మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్.



జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ తీసుకెళ్లిన పోలీసులు.

రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్ సీజ్ చేసిన పోలీసులు


మోజో టీవీ మాజీ మహిళా జర్నలిస్ట్ రేవతిని ఆమె భర్త డైరెక్టర్ చైతన్యని అదుపలోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

Tags

Next Story