తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

X
ఏప్రిల్ 29 నుంచి ఈఏపీసెట్.
ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ.
మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్.
మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్సెట్.
జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, 8,9 తేదీల్లో ఐసెట్.
జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు.
Next Story
-
Home
-
Menu