ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన దిల్ రాజు

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా  కలిసిన  దిల్ రాజు
X

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మర్యాద పూర్వకంగా కలిశారు.

గద్దర్ తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధివిధానాలను ముఖ్యమంత్రి గారు ఆమోదించిన నేపథ్యంలో దిల్ రాజు కలిశారు..

Tags

Next Story