ఏఐ వండర్స్‌కు దిల్ రాజు రెడీ!

ఏఐ వండర్స్‌కు దిల్ రాజు రెడీ!
X
దశాబ్దాల పాటు కొనసాగుతున్న చిత్ర పరిశ్రమలో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అంది పుచ్చుకుని మనకు అత్యద్భుతమైన సినిమాలను అందిస్తున్నారు దర్శక, నిర్మాతలు.

దశాబ్దాల పాటు కొనసాగుతున్న చిత్ర పరిశ్రమలో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అంది పుచ్చుకుని మనకు అత్యద్భుతమైన సినిమాలను అందిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఈకోవలోనే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని వండర్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

క్వాంటమ్ ఏఐ గ్లోబల్ తో కలిసి ఏఐ పవర్డ్ మీడియా కంపెనీని మొదలు పెడుతున్నారు. అసలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని దిల్ రాజు మనుముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారు. ఏఐ టెక్నాలజీతో దిల్ రాజు ఫ్యూచర్ ఫిల్మ్స్, యానిమేషన్ సినిమాలు నిర్మించబోతున్నారు అనే ప్రచారం ఉంది. ఏదేమైనా.. దిల్ రాజు ఏఐ విజన్ కి సంబంధించి వివరాలు మే 4న తెలియనున్నాయి.



Tags

Next Story