నేటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు

X
మూడు రోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సెషన్ ఎజెండా
సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక, కాగ్ నివేదికలు
ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్న ప్రొటెం స్పీకర్ అరవింద్ సింగ్ లవ్లీ
స్పీకర్ గా విజేందర్ గుప్త ఎన్నిక లాంఛనామే
ప్రతిపక్ష నేతగా ఢిల్లీ మాజీ సీఎం అతిశీ
14 కాగ్ నివేదికలను అసెంబ్లీలో పెట్టనున్న బీజేపీ ప్రభుత్వం
Next Story
-
Home
-
Menu