నారాయణ, సిపిఐ జాతీయ కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

X
జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి.
ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదు
అహంకారంతో జగన్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు
మిగిలిన వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి
జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్లుంది.
జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు
గత వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా..?
ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇంకా బయట తిరుగుతున్నారు
వైసిపి హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టొద్దు..అందరినీ జైలుకు పంపండి
Next Story
-
Home
-
Menu